మెగాస్టార్‌ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
close

తాజా వార్తలు

Published : 20/01/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగాస్టార్‌ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!

సోషల్‌ లుక్‌: సినీతారలు పంచుకున్న నేటి విశేషాలివే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెగాస్టార్‌ చిరంజీవి ఓ పాత ఫొటో పంచుకున్నారు. వరుణ్‌తేజ్‌ జన్మదినం సందర్భంగా ఒక ఫొటోను పోస్టు చేసిన ఆయన.. వరుణ్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

* జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయని అంటున్నారు హీరోయిన్‌ రకుల్‌ప్రీత్ ‌సింగ్‌. జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఓ వీడియోను ఈ ముద్దుగుమ్మ పంచుకుంది. 

* రమ్యకృష్ణ గందరగోళంలో పడిపోయారు. వంటకాల ముందు నిల్చొని వాటిని చూస్తూ ఉన్న ఫొటోను ఆమె అభిమానులతో పంచుకున్నారు.  

* డైరెక్టర్‌ గోపీచంద్‌ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ‘క్రాక్‌’ విజయం సాధించిన సందర్భంగా గోపీచంద్‌ను మెగాస్టార్‌ అభినందించారట. ఆ ఫొటోను అభిమానులతో పంచుకొని మురిసిపోతున్నారీ డైరెక్టర్‌. 

* ఎవరూ అంతరాయం కలిగించకుండా యోగా సెషన్‌ ముగించడం ఎంతో బాగుంది.. అంటూ హీరోయిన్‌ సమీరారెడ్డి ఓ పోస్టు చేశారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని