సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
close

తాజా వార్తలు

Published : 01/03/2021 01:29 IST

సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవ్వరూ తోడులేని స్థితి నుంచి ఎంతోమంది ప్రేమను పొందేవరకూ సాగిన ఈ ఆరేళ్ల ప్రయణాన్ని గుర్తు చేసుకొని మురిసిపోతోంది హీరోయిన్‌ శ్రద్ధాశ్రీనాథ్‌. ఒకానొక సమయంలో వీధి దీపాల కింద మేకప్‌ వేసుకున్న పరిస్థితులను ఆమె గుర్తు చేసుకుంది. 

* ‘మహానటి’ కీర్తి సురేశ్‌కు అందరి కంటే ముందుగానే వేసవి మొదలైంది. సమ్మర్‌ మూడ్‌ అంటూ ఆమె ఫొటోలు పంచుకుంది. 

* మిమ్మల్ని మీరు ప్రేమించండి అంటోంది బాలీవుడ్‌ నటి బిపాసబసు. ఆమె బికినీలో ఉన్న ఫొటోలను పంచుకుంది. 

* సినీ నటుడు సునీల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ కలర్‌ఫొటో హీరో సుహాస్‌ ఒక పోస్టు చేశాడు.

* నేను కలలు కనే వ్యక్తిని అంటోంది బాలీవుడ్‌ నటి మలైకా అరోరా. తదేకంగా ఆలోచిస్తున్న ఒక ఫొటో పంచుకుందామె. 














Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని