చిలిపి జెనీ.. పాయల్‌ జిగేల్‌‌.. పూల్‌లో రకుల్‌
close

తాజా వార్తలు

Published : 07/04/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిలిపి జెనీ.. పాయల్‌ జిగేల్‌‌.. పూల్‌లో రకుల్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి జెనీలియా తన భర్త రితేశ్‌ కోసం ఒక చిలిపి వీడియోను పోస్టు చేసింది. ‘నాతో ప్రేమలో పడ్డావా..? అయితే.. నీది మంచి టేస్ట్‌’ అంటూ ఆమె భర్తను ఉద్దేశిస్తూ ఆ పోస్టులో పేర్కొంది.

* మీ రంగును మీరు ప్రేమించండి అంటోంది అనుపమ పరమేశ్వరన్‌. రింగులు తిరిగిన జట్టుతో చిరునవ్వు చిందిస్తూ ఒక ఫొటో పంచుకుంది.

* ‘ఆర్‌ఎక్స్‌100’ భామ పాయల్‌ రాజ్‌పూత్‌ ఒక పోస్టు చేసింది. ఎరుపు, నీలిరంగు దుస్తుల్లో మెరిసిపోయింది.

* తెరవెనుక అంటూ.. ఫొటోషూట్‌ జరిగిన తీరును నటి లక్ష్మీరాయ్‌ ఒక వీడియో రూపంలో పంచుకుంది.

* ప్రతిరోజూ తాను వాటర్‌బేబీనే అంటూ నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ స్విమ్‌సూట్‌తో పూల్‌లో నిల్చొని ఫొటోకు పోజిచ్చింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని