కోహ్లీని ఎత్తిన అనుష్క.. థాంక్స్‌ చెప్పిన ఆర్జీవీ
close

తాజా వార్తలు

Published : 08/04/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీని ఎత్తిన అనుష్క.. థాంక్స్‌ చెప్పిన ఆర్జీవీ

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: విరుష్క జోడీ ఇంటర్నెట్‌లో మళ్లీ సందడి షురూ చేసింది. అనుష్క తన భర్త విరాట్‌ కోహ్లీని చేతులతో అమాంతం గాల్లోకి ఎత్తింది. తర్వాత కండలు చూపిస్తూ మురిసిపోయిందామె.

* బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ సముద్ర అందాలను ఆస్వాదిస్తూ అల్పాహారం ఆరగించింది. ఆమె మాల్దీవుల్లో షికారు చేస్తోంది.

* జాకీచాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దిశాపటాని ఓ పోస్టు చేసింది. లెజండరీ నటుడంటూ జాకీచాన్‌తో కలిసి ఉన్న ఫొటో పంచుకుందామె.

* పుట్టినరోజు సందర్భంగా తనను విష్‌ చేసిన నటి అప్సరరాణికి రామ్‌గోపాల్‌వర్మ థాంక్స్‌ చెబుతూ ఇన్‌స్టాలో ఒక పోస్టు చేశారు. రాయిని ఎవరూ డైమండ్‌గా మార్చలేరంటూ రాసుకొచ్చారు. వర్మకు పుట్టినరోజన్నా.. శుభాకాంక్షలు చెప్పడమన్నా.. నచ్చదన్న విషయం తెలిసిందే. 

* మార్నింగ్‌ ఫేస్‌.. అంటూ మాస్టర్‌భామ మాళవిక మోహన్‌ ఒక ఫొటో పోస్టు చేసింది.

* దయచేసి నన్ను బాలికి తీసుకెళ్లండి. ఈసారి లాక్‌డౌన్‌ చాలా కష్టం.. అంటూ నటి శ్రద్ధాదాస్‌ బీచ్‌లో ఉన్న ఫొటోను పంచుకుంది.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని