పసుపు చీరలో మెరిసిన కంగన.. స్విమ్‌ సూట్‌లో జాన్వీ
close

తాజా వార్తలు

Published : 09/04/2021 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పసుపు చీరలో మెరిసిన కంగన.. స్విమ్‌ సూట్‌లో జాన్వీ

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాన్వీకపూర్‌ మరోసారి సెగలు పుట్టించే ఫొటోలు పోస్టు చేసింది. ఈసారి స్విమ్‌ సూట్‌లో రెచ్చిపోయిందామె.

* బన్నికి బర్త్‌డే విషెస్‌ చెప్పాడు సాయిధరమ్‌ తేజ్‌. ప్రేమతో చెంపపై ముద్దు పెడుతున్నప్పుడు క్లిక్‌ మనిపించిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. 

* ‘సన్‌ బేబీ’ అనే కాప్షన్‌ పెట్టి నటి ఇలియానా ఒక సెల్ఫీని పోస్టు చేసింది.

* ‘మీకు దేశంపై ప్రేమ ఉంటే.. మీరు జాతీయవాది’ అంటూ బాలీవుడ్‌ నటి కంగన ఓ పోస్టు చేసింది. పసుపు వర్ణపు చీరతో ఉన్న ఫొటో పంచుకుందామె. 

* ‘నిన్ను ప్రేమించే నా కళ్లు నాకు చెప్పలేదు.. నువ్వు అందనంత దూరంగా ఉంటేనే అందం అని’ అంటూ బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి అందమైన ఫొటోలు పోస్టు చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని