మెహ్రీన్‌ లవ్‌ ప్రపోజ్‌.. నజ్రియా దాగుడుమూతలు
close

తాజా వార్తలు

Published : 11/04/2021 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెహ్రీన్‌ లవ్‌ ప్రపోజ్‌.. నజ్రియా దాగుడుమూతలు

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హనీ ఈజ్‌ ది బెస్ట్‌ అంటూ అలరించిన మెహ్రీన్‌‌.. సముద్రపు నీటిలో తన భర్తకు ప్రేమను వ్యక్తం చేస్తూ వీడియోను పంచుకుందామె.

* మలయాళి జంట నజ్రియా-ఫహాద్‌ దాగుడుమూతలు ఆడుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను నజ్రియా ఇన్‌స్టాలో పోస్టు చేసింది.

* సర్వేజన సుఖినో భవంతు.. అంటూ నటి పూనమ్‌కౌర్‌ దేవాలయంలో ఉన్న ఫొటో ట్వీట్ చేసింది.

* బాలీవుడ్‌స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ సతీమణి ట్వింకిల్‌ఖన్నా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటోంది. తల్లి, సోదరితో కలిసి దిగిన ఒక ఫొటోను ఆమె పంచుకుంది.

* మాస్క్‌ ధరించిన రేణూదేశాయ్‌ ఒక ఫొటో పంచుకుంది. కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరింది.

* గోల్డెన్‌ అవర్‌ అంటూ సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఒక వీడియో షేర్‌ చేసింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని