ప్రగ్యా నవ్వులు.. మెరిసిన ప్రియాంక..
close

తాజా వార్తలు

Published : 12/04/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రగ్యా నవ్వులు.. మెరిసిన ప్రియాంక..

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేడు పెంపుడు జంతువుల దినోత్సవం. ఈ సందర్భంగా సమంత ఒక వీడియోను పంచుకుంది. ఉత్తమ శునకం అంటూ తన పెంపుడు శునకం గురించి ఆమె రాసుకొచ్చింది.

* తెలుగింటి ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్‌ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

* తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా నటి, నిర్మాత ఛార్మి ఒక ఫొటో పోస్టు చేసింది.

* మరో రోజు.. మరో సెట్‌.. మరో పాత్ర అంటూ హీరోయిన్‌ రాశీఖన్నా మాస్క్‌ పెట్టుకొని ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పంచుకుంది.

* ‘బిబి3’ హీరోయిన్‌ ప్రగ్యాజైస్వాల్‌ ఆదివారాన్ని బాగా ఆస్వాదిస్తోంది. చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో ఒకటి షేర్‌ చేసిందామె.

* సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రహమాన్‌ తన టీమ్‌ను పరిచయం చేశారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని