చిట్టి నవ్వు.. ఇరా పంచ్‌..
close

తాజా వార్తలు

Published : 14/04/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిట్టి నవ్వు.. ఇరా పంచ్‌..

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం కేవలం వినోదం పంచేందుకే ఉన్నామంటోంది సమంత.. ఒక ఫన్నీ వీడియోను పంచుకుందామె.

* ఆమిర్‌ఖాన్‌ కుమార్తె ఇరాఖాన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కిక్‌బాక్సింగ్‌ చేస్తోంది.  

* ఉగాది శుభాకాంక్షలు అంటూ.. వితిక చీరకట్టులో ఉన్న ఫొటోలు పంచుకుంది.

* సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి గాయని అవతారమెత్తింది. ఓ ఇంగ్లిష్‌ పాట పాడుతూ ఆమె ఓ వీడియో పోస్టు చేసింది.

* హీరోయిన్‌, లాయర్‌ మాళవికశర్మ హైకోర్టులో వాదించేందుకు సిద్ధమైంది. నల్లకోటు ధరించి ఆమె ఫొటోకు పోజులచ్చింది.

* అల్లరి నరేశ్‌ కూతురు అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పింది. నరేశ్‌ ఒక క్యూట్‌ వీడియోను పంచుకున్నారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని