సామ్‌ జీవిత పాఠాలు.. తల పట్టుకున్న చాందిని
close

తాజా వార్తలు

Published : 15/04/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సామ్‌ జీవిత పాఠాలు.. తల పట్టుకున్న చాందిని

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌బాబు సతీమణి నమ్రత  ఆసక్తికరమైన ఫొటో పంచుకుంది. తన కూతురు సితార పెంపుడు శునకాలతో సరదాగా గడిపింది. సితార చెబితే అవి వింటాయి అంటూ ఆమె రాసుకొచ్చింది.

* ‘జీవితం అంటేనే పట్టుకోవడం.. వదిలిపెట్టడం..’ అంటూ జీవిత పాఠాలు చెబుతోంది సమంత. తలకిందులుగా విన్యాసం చేస్తున్నప్పుడు తీసిన ఫొటో పంచుకుందామె.

* మొదటి రీల్‌ అంటూ నటుడు సునీల్‌ ఒక వీడియోను పంచుకున్నాడు. ‘మర్యాద కృష్ణయ్య’ సెట్స్‌లో నటి సొనాలితో కలిసి స్టెప్పులేశాడు.

* నార్మల్‌ లైఫ్‌కు వెళ్లేలోపే మళ్లీ సెకండ్‌ వేవ్‌ వచ్చిందంటూ నటి చాందిని చౌదరి తలపట్టుకుంది. ఒక ఫన్నీ ఫొటో పోస్టు చేసిందామె.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని