‘డర్టీ’ భామ.. బాపుబొమ్మ..!
close

తాజా వార్తలు

Published : 14/01/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘డర్టీ’ భామ.. బాపుబొమ్మ..!

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలివే

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘డర్టీహరి’ హీరోయిన్‌ సిమ్రత్‌కౌర్‌ భోగి శుభాకాంక్షలు చెబుతూ ఒక వీడియో పోస్టు చేసింది. ఆమె గతంలో పోస్టు చేసిన ఒక ఫొటోకు బాపుగారి బొమ్మ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

* యువనటుడు సుధీర్‌బాబు కండలు పెంచేందుకు కఠినంగా శ్రమిస్తున్నాడు. తన తర్వాతి సినిమా ‘శ్రీదేవి సోడాసెంటర్‌’ కోసం కసరత్తు చేస్తున్నాడు. జిమ్‌లో వర్కౌట్‌కు చేస్తున్న దృశ్యాలను వీడియో రూపంలో ఇన్‌స్టాలో పంచుకున్నాడు.

* నేను ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నానంటూ చిట్టినడుము సుందరి ఇలియానా ఓ పోస్టు చేసింది.

* ‘కృష్ణాష్టమి’లో సునీల్‌ సరసన నటించిన హీరోయిన్‌ నిక్కి గర్లానీ ఒక పోస్టు చేసింది. ఆమె నలుపురంగు చీరకట్టుకొని అటువైపు తిరిగి నిల్చొని ఉన్న ఒక ఫొటోను పంచుకుంది. 

* బాలీవుడ్‌ కండల హీరో టైగర్‌ ష్రాఫ్‌ తన తర్వాతి డ్యాన్స్‌ వీడియోను పంచుకున్నాడు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని