విష్ణుప్రియ సెగలు.. ల్యాండ్‌ అయిన లైగర్
close

తాజా వార్తలు

Updated : 13/02/2021 22:03 IST

విష్ణుప్రియ సెగలు.. ల్యాండ్‌ అయిన లైగర్

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర వ్యాఖ్యాత విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో సెగలు కక్కిస్తోంది. వరుసగా హాట్‌హాట్‌ ఫొటోలు పోస్టు చేస్తూ కుర్రకారుకు చెమటలు పుట్టిస్తోంది.

* లైగర్‌ ముంబైలో ల్యాండ్‌ అయిందంటూ విజయ్‌దేవరకొండ ఫొటోలను ఛార్మికౌర్‌ పోస్టు చేసింది. లైగర్‌ సినిమాలో విజయ్‌ హీరోగా.. ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

* యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ కండలు తిరిగిన దేహం చూపిస్తూ వీడియో పంచుకున్నాడు. 

* బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపిక పదుకొణె చిరునవ్వులు చిందిస్తోంది. వీకెండ్‌ మూడ్‌ అంటూ ఆమె ఒక ఫొటో పోస్టు చేసింది.

* బాలీవుడ్‌ హీరో, కొత్త పెళ్లికొడుకు వరుణ్‌ధావన్‌కు బర్గర్‌ తినాలనిపిస్తోందట. ఆయన కూడా కండలు చూపిస్తూ ఓ ఫొటో పంచుకున్నాడు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని