రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి
close

తాజా వార్తలు

Updated : 25/02/2021 16:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి

చిత్తూరు: కారును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో తండ్రీకుమారుడు మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా గుడిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. వి.కోట మండలం పట్రపల్లికి చెందిన సుబ్బప్ప(65), కాంతప్ప(43) ఈ ఉదయం కారులో ఆస్పత్రికి బయలుదేరారు. ఈ క్రమంలో గుడిపల్లి సమీపంలోకి రాగానే ఓ ప్రైవేటు బస్సు ముందు వైపు నుంచి వచ్చి కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని