sonu sood: ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ రెడీ
close

తాజా వార్తలు

Published : 17/05/2021 01:31 IST

sonu sood: ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ రెడీ

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ వేళ తనవంతు సాయం చేస్తూ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు నటుడు సోనూసూద్‌. సామాజిక మాధ్యమాల వేదికగా వచ్చే అభ్యర్థనలకు వెంటనే స్పందిస్తూ తన బృందంతో కలిసి బాధితులకు అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా బాధితులు ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ అవసరమైన వారి కోసం ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను రెడీ చేసినట్లు సోనూసూద్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో పంచుకుంటూ ‘ఆక్సిజన్‌ ఆన్‌ ది వే’ అంటూ పేర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని