TTD: శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

తాజా వార్తలు

Updated : 22/06/2021 10:53 IST

TTD: శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విడుదల చేసింది. జులై నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రోజుకు 5వేల టికెట్లు చొప్పున నెల కోటాను విడుదల చేసింది. కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలో టికెట్లను అధికారులు కేటాయిస్తున్నారు. టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని