close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120012270 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => ZS_dti5jyC8 [video_short_link] => ZS_dti5jyC8 [created_by] => [created_date] => [modified_by] => 9030304 [modified_date] => 2020-01-26 17:10:45.565139 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 26/01/2020 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అసోంలో పేలుళ్ల కలకలం..!

గువాహటి: యావత్తు దేశం 71వ గణంత్ర వేడుకలకు జరుపుకొంటుండగా.. అసోంలో జరిగిన గ్రనేడ్‌ పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం అసోంలోని దిబ్రూగఢ్‌, చరైదేవ్‌, దులియాజాన్‌ ప్రాంతాల్లో స్వల్ప స్థాయి పేలుళ్లు సంభవించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇది నిషేధిత తీవ్రవాద సంస్థ ‘యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ అసోం-ఇండిపెండెంట్‌’(యూఎల్‌ఎఫ్‌ఏ-ఐ)  పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. గణతంత్ర వేడుకల్ని బహిష్కరించాలని ఈ సంస్థ శనివారం పిలుపునిచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈశాన్య భారత్‌లోని పలు తీవ్రవాద సంస్థలు గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల బహిష్కరణకు పిలుపునిస్తూ వస్తున్నాయి.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.