తెదేపా కార్యకర్తలే నా సైన్యం: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 09/04/2021 14:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెదేపా కార్యకర్తలే నా సైన్యం: చంద్రబాబు

తిరుపతి: తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఎన్నడూ బయటకు రాని సీఎం జగన్‌.. తెదేపా దెబ్బకు తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి వస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ తెదేపా కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వైకాపా అరాచకాలకు ఎదురొడ్డే తెలుగు తమ్ముళ్లను భవిష్యత్తులో సత్కరిస్తామన్నారు. వైకాపా అరాచకాలను సహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పరిషత్‌ ఎన్నికల బరిలో తెదేపా లేనప్పటికీ వైకాపా రిగ్గింగ్‌కు పాల్పడిందని ధ్వజమెత్తారు. ఈ ధర్మపోరాటంలో తెదేపా కార్యకర్తలే తన సైన్యమని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నిక వైకాపా పతనానికి నాంది అని హెచ్చరించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని