స్వ‌లాభం కోస‌మే ప్ర‌భుత్వాసుప‌త్రుల నిర్వీర్యం
close

తాజా వార్తలు

Published : 15/05/2021 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వ‌లాభం కోస‌మే ప్ర‌భుత్వాసుప‌త్రుల నిర్వీర్యం

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై బండారు వ్యాఖ్య‌లు

విశాఖ‌:  స్వ‌లాభం కోస‌మే వైకాపా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను నిర్వీర్యం చేస్తున్నార‌ని తెదేపా నేత బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి మండిప‌డ్డారు. ప్ర‌గ‌తి భార‌తి ఫౌండేష‌న్ పేరుతో భారీ విరాళాలు సేక‌రిస్తున్నార‌ని.. ఆ నిధుల‌ను ప్ర‌భుత్వాసుప‌త్రుల బ‌లోపేతానికి ఉప‌యోగించాల‌ని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన 200 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రికి అనుమ‌తులివ్వ‌కుండా విజ‌య‌సాయిరెడ్డి అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని