తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి అరెస్ట్‌
close

తాజా వార్తలు

Updated : 10/03/2021 16:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి అరెస్ట్‌

విశాఖ: తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఏపీ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ కార్పొరేషన్‌ 21వ డివిజన్‌లో రిగ్గింగ్‌ జరుగుతోందన్న సమాచారంతో ఎమ్మెల్యే వెలగపూడి, ప్రణవ్‌గోపాల్‌ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. ఈ క్రమంలో ఏయూ హైస్కూల్‌ వద్ద ఆ ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని