కొవిడ్‌తో తెదేపా సీనియర్‌ నేత కన్నుమూత
close

తాజా వార్తలు

Published : 02/05/2021 07:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌తో తెదేపా సీనియర్‌ నేత కన్నుమూత

తూర్పుగోదావరి : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, తూ.గో. జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్‌ బొడ్డు భాస్కర రామారావు(72) కన్నుమూశారు. కొవిడ్‌తో విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతిచెందారు. రామారావు 1982లో సామర్లకోట సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1984లో జడ్పీ ఛైర్మన్‌గా తెదేపా తరఫున సేవలందించారు. 1994, 2004లో పెద్దాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2002- 2017 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈయన స్వగ్రామం పెదపూడి మండలం పెద్దాడ. సీనియర్‌ నేత మృతిపై ఆ పార్టీ శ్రేణులు సంతాపం తెలిపాయి. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని