తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం
close

తాజా వార్తలు

Published : 15/03/2021 11:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ర్ట బడ్జెట్‌ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక పద్దును ఆమోదించేందుకు శాసనసభ, మండలి కొలువుదీరాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో గవర్నర్‌ తమిళిసై పాల్గొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి అసెంబ్లీ సమావేశ మందిరంలో ప్రసంగిస్తున్నారు. 
తొలిరోజు కావడంతో సమావేశాలు గవర్నర్‌ ప్రసంగానికి మాత్రమే పరిమితం కానున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాల అజెండా ఖరారు కానుంది. ఇందుకోసం రెండు సభల సభా వ్యవహారాల సలహా సంఘాలు సమావేశమవుతాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని