close

తాజా వార్తలు

Published : 06/07/2020 19:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌: రేపు తెలంగాణ గవర్నర్‌ సమీక్ష

హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో  తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సమీక్ష నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ సమీక్ష ఉంటుందని గవర్నర్‌ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌ ఐసోలేషన్‌ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రుల ప్రతినిధులతో ఈ సమీక్ష నిర్వహిస్తారు. కొవిడ్‌ చికిత్స, పడకలు, బిల్లులు, పరీక్షలు, ప్రజల సమస్యలపై గవర్నర్‌ చర్చిస్తారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని