TS News: రన్నింగ్‌లో ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్లు

తాజా వార్తలు

Updated : 21/07/2021 14:59 IST

TS News: రన్నింగ్‌లో ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్లు

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉండగానే అకస్మాత్తుగా బస్సు చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులోని 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి తొర్రూర్ వెళ్తున్న బస్సుకు ఫిట్‌నెస్‌ లేకపోవడమే ప్రమాదానికి కారణమని డ్రైవర్‌ తెలిపారు. అనంతరం వేరే బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని