close

తాజా వార్తలు

Updated : 04/12/2020 12:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పవన్‌ పర్యటనను అడ్డుకునేందుకు యత్నం

శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని పోయ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా నేతలు ప్రయత్నించడం ఇందుకు కారణమైంది. పవన్‌ తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ వైకాపా శ్రేణులు జనసేన నాయకులను అడ్డుకున్నారు. 

తొట్టంబేడు మండలం వైకాపా అధ్యక్షుడు వాసుదేవ నాయుడు ఆధ్వర్యంలో పోయ గ్రామానికి చేరుకున్న వైకాపా కార్యకర్తలు.. జనసేన నాయకులు గ్రామంలోకి రాకుండా నిలువరిస్తున్నారు. కాసేపట్లో పవన్‌ ఈ గ్రామానికి చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన