Viral Video: పాండాల జలకాలాటలు చూశారా!

తాజా వార్తలు

Updated : 05/06/2021 23:26 IST

Viral Video: పాండాల జలకాలాటలు చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాండాలు విలక్షణమైన జంతువులు. వాటి ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటాయి. అలాంటి రెండు పాండాలు చిన్న నీటి మడుగులో స్నానం చేస్తూ సేదతీరుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నేచర్‌ అండ్‌ యానిమల్స్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియో పంచుకోగా.. ఇప్పటికే మూడున్నర లక్షలకు పైగా వీక్షణలు, అయిదు వేల లైకులూ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాండాలు అందంగా, ముద్దుగా ఉండే జంతువులని తమ  అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని