Hindupur: ముగ్గురు కరోనా బాధితుల మృతి
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hindupur: ముగ్గురు కరోనా బాధితుల మృతి

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఉదయం ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు. ఆక్సిజన్‌ అందకే వీరు మరణించినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి.. ముగ్గురు మృతిచెందడానికి కారణమైన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని