close

తాజా వార్తలు

కుటుంబాన్ని బలి తీసుకున్న విద్యుదాఘాతం

శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వెల్లంపల్లి ఎస్టీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కృష్ణయ్య(50), మరదలు చెంచమ్మ(48), మనవడు గౌతమ్‌(4)తో కలిసి కట్టెల కోసం పంటపొలాల్లోకి వెళ్లగా ఈ ప్రమాదం  జరిగింది. స్థానికుల సమాచారంతో డీఎస్పీ నాగేంద్రుడు,  గ్రామీణ ఎస్సై తిమోతీ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.