close

తాజా వార్తలు

Updated : 09/03/2021 10:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

గార్లదిన్నె: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటంతో ఎర్రుగుంట్ల  గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషగుళికలు తిని రామకృష్ణ(43), అతని భార్య రాజేశ్వరి (38), దేవేంద్ర(14) ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని