
తాజా వార్తలు
శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో చిరుత
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి రన్‌వే సమీపంలో 10 నిమిషాల పాటు పులి సంచరించింది. అనంతరం గోడ దూకి రషీద్‌గూడ వైపు పరుగులు తీసింది. విమానాశ్రయం పరిసరాల్లో పులి సంచరించడంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
ఇవీ చదవండి..
సిన్హా కమిటీ... చర్యలు ఎప్పటికి?
రూ.10 లక్షలకు కిడ్నాప్ ఒప్పందం
Tags :