తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల
close

తాజా వార్తలు

Published : 20/03/2021 09:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

తిరుమల : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్‌ టికెట్లను ఈ ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేసింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను తితిదే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. రోజుకు 25 వేల టికెట్లు బుక్‌ చేసుకునేలా వీలు కల్పించింది. దీంతో పాటు వచ్చే నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలోని గదుల బుకింగ్‌ కోటాను కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని