తిరుమలలో శ్రీవారి భక్తుల ఆందోళన
close

తాజా వార్తలు

Updated : 26/12/2020 12:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమలలో శ్రీవారి భక్తుల ఆందోళన

తిరుమల : తిరుమలలో శ్రీవారి భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయ సిబ్బంది తమను తోసేశారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన తమను బంగారు వాకిలి నుంచే వెనక్కి పంపేశారంటూ భక్తులు నిరసన తెలిపారు. లఘు దర్శనానికి అనుమతించలేదని ఆరోపిస్తూ ఆందోళన చేస్తున్నారు. మహిళా భక్తులను సెక్యూరిటీ సిబ్బంది తోసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శుక్రవారం నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. కరోనా దృష్ట్యా తొలుత తిరుపతిలోని స్థానికులకే వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు జారీ చేస్తామని తితిదే ప్రకటించినా.. క్యూలైన్లలో నిల్చున్న ఇతర ప్రాంతాల నుంచి వారికి కూడా టికెట్లు అందజేసింది.

ఇవీ చదవండి..
భక్తజన క్షేత్రం

ఫ్రాన్స్‌కు పాకిన కొత్తరకం కరోనా!Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని