
తాజా వార్తలు
డబ్బులు పంచుతున్నా పట్టించుకోవట్లేదు: రాజాసింగ్
హైదరాబాద్: ఓట్ల కోసం గత రాత్రి నుంచి తెరాస, ఎంఐఎం నేతలు డబ్బులు పంచుతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బహిరంగంగా పంచుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని, పైగా వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. భాజపా కార్యకర్తలపై లాఠీ చేస్తున్నారని చెబుతూ... మైలార్దేవ్పల్లితోపాటు పలు డివిజన్లలో ఇలాంటి దాడులు జరిగాయని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తెరాసకు అనుకూలంగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈ భావిస్తోందని రాజాసింగ్ ఆరోపించారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- గబ్బా టెస్టు: ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 369
- అభిమానుల దుశ్చర్య:సిరాజ్‌పై వ్యాఖ్యలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
