close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 19/06/2020 18:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం

హైదరాబాద్‌: ఆర్టీసీకి అదనపు ఆదాయం కలిగించేలా పార్సిల్‌, కార్గో, కొరియర్‌ సేవలను ప్రారంభించినట్లు మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ ఆర్‌టీఏ కార్యాలయంలో ఈ సేవలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. తొలి విడత 140 బస్టాండ్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. గతంలో ప్రైవేటు సంస్థల ద్వారా కార్గో, పార్సిల్‌ సేవలు నడిచేవని చెప్పారు.  ప్రస్తుతం ఆ టెండర్లను రద్దు చేశామని తెలిపారు. త్వరలో ఈ సేవలకు సంబంధించిన మొబైల్‌ యాప్‌ను తీసుకొస్తామని మంత్రి వివరించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.