
తాజా వార్తలు
32 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాంగ్రెస్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తాజాగా 32 డివిజన్లకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే అధికార తెరాస తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార ర్యాలీలు నిర్వహిస్తుండగా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపా తమ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. భాజపా సైతం పూర్తి స్థాయిలో తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయలేదు.
కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
అజంపురా - నక్క గోదావరి
డబీర్‌పురా - మీర్ హైదర్ అలీ
రెయిన్ బజార్ - సయ్యద్ దిల్వార్ హుస్సేన్
మొఘల్‌పురా - కంచన్అర్మ
గౌలిపురా - పి.గాయత్రి
ఘన్సీబజార్ - పుజా సేని
విజయ్‌నగర్ కాలనీ - ఫాతిమా
హిమాయత్‌నగర్ - జువ్వాడి ఇందిరారావు
కాచిగూడ - బి.జయంతియాదవ్
నల్లకుంట - ఎ.జ్యోతి
గోల్నాక - పి.పద్మ
బాగ్‌అంబర్‌పేట - శంబుల ఉష
అడిక్‌మెట్ - జాంబిక కవిత
ముషీరాబాద్ - పట్నం స్వప్నగౌడ్
బోలక్పూర్ - మహ్మద్ వాజిద్ హుస్సేన్
గాంధీనగర్ - గుర్రం చంద్రకళ
కవాడిగూడ - నకరకంటి కవిత
ఖైరతాబాద్ - జవీరియా బేగం
వెంకటేశ్వరకాలనీ - బి.రమ్య
బంజారాహిల్స్- ధన్‌రాజ్ రాఠోడ్
షేక్‌పేట - సయ్యద్ నిజాముద్దీన్
జూబ్లీహిల్స్ - వంశీ కృష్ణ
కవాడిగూడ - నకరకంటి కవిత
ఖైరతాబాద్ - జవీరియా బేగం
యూసఫ్‌గూడ - సత్యనారాయణ
సోమాజిగూడ - శ్వేత
వెంగళరావునగర్ - అలీస్ జింకె
ఎర్రగడ్డ - నౌషీన్బేగం
రహమత్‌నగర్ - బి.శివశంకర్
బోరబండ - షేక్ షరీఫ్
గచ్చిబౌలి - భరత్‌గౌడ్
శేరిలింగంపల్లి - శివకుమార్
అడ్డగుట్ట - సందీప్‌రాజ్
బౌద్ధనగర్ - జె.ప్రభ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- తాగడానికి తగని సమయముంటదా..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
