తెలంగాణలో కొత్తగా 216 కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 13/03/2021 11:16 IST

తెలంగాణలో కొత్తగా 216 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో 216 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతిచెందారు. కొవిడ్‌ బారి నుంచి 168 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,918 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, వీరిలో 749 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా మరో 52 కరోనా కేసులు నమోదయ్యాయి. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని