close

తాజా వార్తలు

Updated : 02/08/2020 10:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో 1,891 కేసులు.. 10 మరణాలు

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,891 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 66,677కి చేరింది. 10 మంది మరణించడంతో.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 540కి పెరిగింది. నేడు 1,088 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 47,590కి చేరింది. ప్రస్తుతం 18,547 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 517, రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చల్‌ జిల్లాలో 146, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 138, నిజామాబాద్‌ జిల్లాలో 131, సంగారెడ్డిలో 111 కేసులు వెలుగులోకి వచ్చాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని