సర్వర్‌ మొరాయింపు: నిలిచిన తితిదే సేవలు
close

తాజా వార్తలు

Updated : 13/03/2021 16:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సర్వర్‌ మొరాయింపు: నిలిచిన తితిదే సేవలు

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సర్వర్‌ మొరాయించడంతో భక్తులకు సేవలు నిలిచిపోయాయి. గంటకుపైగా సర్వర్‌ పనిచేయకపోవడంతో అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి. దీంతో గదుల కేటాయింపు కేంద్రాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో నిరీక్షిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని