close

తాజా వార్తలు

Updated : 23/11/2020 09:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పుష్కర స్నానమాచరించిన స్వాత్మానందేంద్ర

కర్నూలు: కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం ఉదయం కర్నూలు సంకల్‌భాగ్‌ ఘాట్‌ వద్ద విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పుష్కర స్నానమాచరించి నదీమ తల్లికి పూజలు నిర్వహించారు. కార్తిక సోమవారం కూడా కలిసిరావడంతో పుష్కర స్నానమాచరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన