close

తాజా వార్తలు

Published : 08/08/2020 21:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

29 మంది ‘అన్నవరం’ సిబ్బందికి కరోనా

అన్నవరం: ప్రపంచమంతా కరోనా దెబ్బకు విలవిలాడుతోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో 29 మందికి కరోనా సోకింది. ఉద్యోగులు, సిబ్బందికి కరోనా సోకడంతో అన్నవరంలో ఈ నెల 14 వరకు దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు ఈవో త్రినాథ రావు తెలిపారు. ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించి భక్తులు పూజల్లో పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. స్వామివారికి నిత్య ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తామని ఈవో  వెల్లడించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.