close

తాజా వార్తలు

Published : 04/08/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సోదరులను వేటకొడవళ్లతో నరికి చంపి..

అనుముల : నల్గొండ జిల్లా అనుముల మండలం హజారీగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ముళ్లను దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. ఆరుబయట నిద్రిస్తుండగా దాడి చేసి చంపారు. ఈ దాడి నుంచి మరో వ్యక్తి తప్పించుకున్నాడు. మృతులను సత్యనారాయణ, అంజిగా గుర్తించారు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇబ్రహీంపేట స్టేజి వద్ద హత్యకు గురైన శిరసనగండ్ల రేవంత్‌ హత్య కేసులో మృతుల సోదరుడు జానపాటి హరి ప్రధాన నిందితుడు. రేవంత్‌ హత్యకు ప్రతీకారంగా ఈ హత్యలకు పాల్పడినట్లుగా మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ చంద్రశేఖర్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.