అండర్‌వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌కు కరోనా
close

తాజా వార్తలు

Published : 24/04/2021 12:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అండర్‌వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌కు కరోనా

దిల్లీ: తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్‌వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌కు కరోనా సోకింది. ఛోటా రాజన్‌కు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు తిహాడ్‌ జైలు వర్గాలు వెల్లడించాయి. రాజన్‌ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడని, జైలులోని ఆసుపత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొవిడ్‌ సోకడంతో ప్రత్యేక వార్డులో.. సాయుధ పోలీసుల పర్యవేక్షణలో అతడికి చికిత్స అందిస్తున్నట్లు తిహాడ్‌ అధికారులు వెల్లడించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని