విద్యా సంస్థల బంద్‌ కొనసాగింపు
close

తాజా వార్తలు

Published : 08/07/2020 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 విద్యా సంస్థల బంద్‌ కొనసాగింపు

అన్‌లాక్‌ 2.0 మార్గదర్శకాలు జారీ

దిల్లీ: కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం అన్‌లాక్‌-2 మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యాసంస్థల మూసివేతను ఈ నెల 31 వరకు కొనసాగించాలని సూచించింది. అయితే ఆన్‌లైన్‌.. దూరవిద్య తరగతులను కొనసాగించుకోవచ్చని తెలిపింది. అంతకుముందు చిత్రపరిశ్రమకు కేంద్రం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని