ఉమ్ముతూ రోటీల తయారీ.. యువకుడి అరెస్టు
close

తాజా వార్తలు

Published : 15/03/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉమ్ముతూ రోటీల తయారీ.. యువకుడి అరెస్టు

ఘజియాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ యువకుడు హేయమైన చర్యకు పాల్పడ్డాడు. అతిథులు తినాల్సిన రోటీలపై ఉమ్మివేస్తూ తయారుచేశాడు. భోజ్‌పుర్‌లో జరిగిన పెళ్లి వేడుకలో రోటీలు తయారుచేసేందుకు వెళ్లిన యువకుడు.. తాను తయారు చేసిన ప్రతి రోటీపై ఉమ్మివేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని