close

తాజా వార్తలు

Published : 24/02/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిబ్బందిని తొలగించడం బాధాకరం: ఊర్మిళా గజపతి

విజయనగరం: మహారాజా రెండో విజయరామ గజపతి మెమోరియల్ జూనియర్‌ కళాశాల సిబ్బందిని తొలగించడం బాధించిందని ఆనందగజపతిరాజు కుమార్తె ఊర్మిళ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు విద్య అందించే ఉన్నతాశయంతో తమ పూర్వీకులు నిర్మించిన కళాశాల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. అకారణంగా కళాశాల నుంచి తమను తొలగించారంటూ టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బంది ఊర్మిళా గజపతిరాజును కలిసి వినతిపత్రం అందించారు. వారి సమస్యలు విన్న ఊర్మిళ.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎంకు లేఖ రాసి సమస్య పరిష్కారమయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు.  

 

 

 

 

 


ఇవీ చదవండి


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని