ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌
close

తాజా వార్తలు

Published : 24/04/2021 18:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని