VACCINE: ప్రైవేటు ఆస్పత్రులకు పంపిణీ నిలిపివేత
close

తాజా వార్తలు

Updated : 30/04/2021 15:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

VACCINE: ప్రైవేటు ఆస్పత్రులకు పంపిణీ నిలిపివేత

హైదరాబాద్: తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రులకు టీకా డోసుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రులకు పంపిణీ నిలిపివేయాలని రాష్ట్రంలోని డీఎంహెచ్‌వోలకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డోసులు వినియోగించుకోవచ్చని డీహెచ్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే మిగిలిన టీకాలు తిరిగి సేకరించాలని సీసీపీ వైద్యాధికారులు, ఫార్మసిస్ట్‌లను డీహెచ్‌ ఆదేశించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని