close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/07/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ మెరుపు కాగితం మీ ఇంట్లో ఉందా!

తళతళ మెరిసే అల్యుమినియం ఫాయిల్‌ని ఇంట్లో ఉంచుకుంటే బోలెడు ప్రయోజనాలున్నాయి. అవేంటంటే...

అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ ఫాయిల్‌ని వాటి కాడలకు చుట్టాలి. ఇలా చేస్తే రంగు మారకుండా ఉంటాయి.
* వంటగది అల్మరాల్లో పేపర్లకు బదులు అల్యుమినియం ఫాయిల్‌ వేస్తే గది కాంతిమంతంగా కనిపిస్తుంది.
* ఇస్త్రీపెట్టె అడుగున ఉన్న మరకలను పోగొట్టాలంటే ఫాయిల్‌ను ఉండగా చుట్టి రుద్దితే చాలు శుభ్రపడుతుంది.
* బియ్యం, పప్పులు, గోధుమలు ఉంచిన  కవర్లకు పైన ఫాయిల్‌ చుట్టేసి ఉంచితే పురుగులు చేరకుండా ఉంటాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.