సబ్బం హరి మృతి పట్ల ఉపరాష్ట్రపతి సంతాపం
close

తాజా వార్తలు

Published : 03/05/2021 20:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సబ్బం హరి మృతి పట్ల ఉపరాష్ట్రపతి సంతాపం

దిల్లీ: మాజీ ఎంపీ సబ్బం హరి మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. సబ్బం హరి మంచి మిత్రుడని, తననెంతగానో అభిమానించేవారని గుర్తు చేసుకున్నారు. మేయర్‌గా విశాఖ నగరాభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. అనకాపల్లి ఎంపీగా సబ్బం హరి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇటీవల కరోనా బారిన పడిన మాజీ ఎంపీ సబ్బం హరి విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మధ్యాహ్నం కన్నుమూసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని