పురపోరుకు సిద్ధమైన విజయవాడ
close

తాజా వార్తలు

Published : 09/03/2021 21:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పురపోరుకు సిద్ధమైన విజయవాడ

విజయవాడ: పురపోరుకు బెడవాడ సిద్ధమైందని.. ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌ తెలిపారు. పురపోరులో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 64 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. మొత్తంగా 7.83 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 347 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు గాను దాదాపు 4,800 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. రేపు ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లు ఓటర్‌ స్లిప్పుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాల్సిందిగా కమిషనర్‌ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని చెబుతున్న కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌తో ఈటీవీ ముఖాముఖి..



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని