హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: శ్రీకాంత్‌రెడ్డి
close

తాజా వార్తలు

Updated : 16/03/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: శ్రీకాంత్‌రెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఏకగ్రీవాలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై ప్రభుత్వానికి ఎలాంటి విభేదాలు, కక్షలు లేవని స్పష్టం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులపై ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. అమరావతి సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి చేస్తారని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని