అవకాశమిస్తే అభివృద్ధి చేస్తామంటున్న అతివలు
close

తాజా వార్తలు

Published : 03/02/2021 19:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవకాశమిస్తే అభివృద్ధి చేస్తామంటున్న అతివలు

నెల్లూరు: తమకు సర్పంచిగా పనిచేసే అవకాశమిస్తే గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొంటున్నారు నెల్లూరులోని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల విద్యార్థినులు. దేశ అభివృద్ధికి గ్రామాలే పునాదులంటున్నారు. మహిళలు పాలకవర్గంలోకి వస్తే చక్కటి అభివృద్ధి సాధించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలు ఇంటిని చక్కబెట్టిన విధంగానే.. అవకాశం ఇస్తే దేశాన్ని కూడా చక్కబెడతారని పేర్కొన్నారు. పార్టీ భేదం లేకుండా సరైన నాయకులను ఎన్నుకుంటే అనుకున్న అభివృద్ధి సాధ్యమన్నారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి...

ప్రశాంత ఎన్నికలు జగన్‌కు ఇష్టం లేదు: చంద్రబాబు

మానసిక వైద్యశాలకు మదనపల్లె నిందితులు

 


 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని